'కాంగ్రెస్ విజయానికి సీపీఐ సంపూర్ణ మద్దతు'

'కాంగ్రెస్ విజయానికి సీపీఐ సంపూర్ణ మద్దతు'

MHBD: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపు మేరకు తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ పోటీ చేయడం లేదని సీపీఐ రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వర రావు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.