అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు
తనకు, ట్రంప్ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ అన్నారు. దేశ విదేశాంగ విధానం విషయంలో ట్రంప్ యంత్రాంగంలోని సభ్యులంతా ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఇరాన్ విషయంలో ట్రంప్ పని పూర్తి చేస్తారనే విశ్వాసంతో ఉన్నామన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని చెప్పారు.