'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నియంత్రణ సాధ్యం'

'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నియంత్రణ సాధ్యం'

PPM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు వ్యాధుల లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు.