VIDEO: తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు

VIDEO: తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు

హీరోయిన్ తమన్నా సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ కల్చరల్ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఒక లేడీ ఫ్యాన్ తనపై ప్రేమతో బుగ్గపై ముద్దు పెట్టగా, తమన్నా ఏమాత్రం అసహనం చూపకుండా నవ్వుతూ ఆమెను హగ్ చేసుకుని తిరిగి ముద్దు ఇచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో 'తమన్నాకు నిజంగానే గోల్డెన్ హార్ట్' అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.