VIDEO: 'స్పోర్ట్స్ కోసం తాను సహాయ సహకారాలు అందిస్తాం'

VIDEO: 'స్పోర్ట్స్ కోసం తాను సహాయ సహకారాలు అందిస్తాం'

వనపర్తి జిల్లాలోని చిమనగుంటపల్లి గ్రామంలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోసం తాను సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాబోయే కాలంలో క్రికెట్ గ్రౌండ్ కోసం ఎనిమిది ఎకరాలు విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.