తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు

తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు

BDK: భద్రాచలంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. లడ్డూప్రసాదం, తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత తలంబ్రాల పంపిణీకి 9 ప్రదేశాల్లో 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు పంపిణీ చేసేందుకు 300 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్దం చేశారు.