భర్తపై గృహహింస కేసు పెట్టిన నటి
తన భర్త పీటర్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ముంబైలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లో గృహహింస కేసు పెట్టింది. ఆస్ట్రియాలో పీటర్ కస్టడీలో ఉన్న తన పిల్లలను కలుసుకోవడానికి అతను అవకాశం ఇవ్వడంలేదని, వారితో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం కల్పించాలని కోరింది. పీటర్ నుంచి నెలకు రూ.10 లక్షల భరణంతో పాటు రూ.50CR పరిహారం ఇప్పించాలని పేర్కొంది. దీనిపై విచారణ DEC 12న జరగనుంది.