వాహనాల తనిఖీ నిర్వహించిన సీఐ

KDP: పెండ్లిమర్రి మండలం వెల్లటూరు పెట్రోల్ బంకు వద్ద రూరల్ సీఐ చల్లని దొర ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ద్విచక్ర వాహనదారుల రికార్డులు పరిశీలించారు. అనంతరం ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించాలన్నారు. లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.