కవయిత్రికి నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డు

JGL: భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఎన్జీవోస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళామణులకు అందజేసే నేషనల్ లెజెండరీ ఎక్సలెన్స్ అవార్డును సోమవారం జగిత్యాలకు చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి అయిత అనితకు హైదరాబాదులో సంస్థ చైర్మన్ అందజేశారు. అనితను సాహితీ వేత్తలు, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, కవయిత్రులు మద్దెల సరోజన అభినందించారు.