ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అధికారులు ఫలితాలు పొందుపరిచారు. ఎంపికైన అభ్యర్థుల  ధ్రువపత్రాలను ఈనెల 16, 17 తేదీల్లో పరిశీలించనున్నారు. కాల్‌లెటర్లు రానివారు అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.