VIDEO: కుప్పంలో MLAగా పోటీచేస్తారా..?

VIDEO: కుప్పంలో MLAగా పోటీచేస్తారా..?

CTR: శాంతిపురం పర్యటనలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో మీరు MLAగా పోటీచేస్తారా అని బస్సులో కొందరు ఆమెను ప్రశ్నించారు. నేనెందుకు అమ్మా బాబు ఉన్నంత వరకు ఆయనే పోటీచేస్తారన్నారు. పరిశ్రమలన్నీ మంగళగిరికి తీసుకెళ్తున్నారు, కుప్పానికి ఎందుకు తీసుకు‌రారు అని నేను రోజు బాబుగారితో గొడవ పడతా అన్నారు.