VIDEO: మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు: SI

VIDEO: మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు: SI

MNCL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మందమర్రిలో ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్సై రాజశేఖర్ హాజరై భక్తులకు గణపతి విగ్రహాలు అందజేశారు. మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు.