విజిలెన్స్ సభ్యునిగా పంచిరెడ్డి కృష్ణారావు నీయమ్మకం

విజిలెన్స్ సభ్యునిగా పంచిరెడ్డి కృష్ణారావు నీయమ్మకం

SKLM: పొన్నాడ మాజీ సర్పంచ్ పంచిరెడ్డి కృష్ణారావు జిల్లా పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యునిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుట్కర్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ పారదర్శకంగా ఉండేందుకు తగిన సూచనలు ఇస్తానని ఆయన తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.