చికెన్ వ్యర్ధాలను నిర్వీరం చేసిన అధికారులు

చికెన్ వ్యర్ధాలను నిర్వీరం చేసిన అధికారులు

NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామంలో చికెన్ వ్యర్ధాల రవాణా జోరుకు సాగుతుంది. దీంతో గత రాత్రి సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై సంతోష్ రెడ్డి చికెన్ వర్గాల వాహనాలను పట్టుకున్నారు. ఈ మేరకు మూడు వాహనాలను సీజ్ చేసి వ్యర్ధాలను నిర్వీర్యం చేశారు. చికెన్ వ్యర్ధాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.