VIDEO: అంగన్వాడీ కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే

VIDEO: అంగన్వాడీ కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే

E.G: అంగన్వాడీ కేంద్రాలను సహచర ఎమ్మెల్యేలు ఆకస్మిక తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో సరైన వసతులు లేక విద్యార్థులు సంఖ్య తగ్గుతుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.