'ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి'

'ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి'

VZM: గర్భిణీలు, బాలింతలు రక్త హీనత బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆకు కూరలు తినాలని సీడీపీవో బొత్స అనంత లక్ష్మీ తెలిపారు. మంగళవారం పాచిపెంట మండలం కేసలి పంచాయతీ మడవలస అంగన్వాడీ కేంద్రంలో పకృతి వ్యవసాయం పద్ధతిలో పండించిన ఆకు కూరలను ఉచితంగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పౌష్ఠిక ఆహారం కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.