VIDEO: పైపులైను లీకేజీతో ఎగసిపడుతున్న నీరు

VIDEO: పైపులైను లీకేజీతో ఎగసిపడుతున్న నీరు

KDP: బద్వేలు-నెల్లూరు రోడ్డు పాలిటెక్నిక్ కళాశాల సమీపం సెంచరీ ఎం ప్లైవుడ్ కంపెనీ సమీపంలో నీటి పైపు లీకేజ్ అయింది. దీంతో భారీ ఎత్తున నీరు ఎగసిపడుతున్నాయి. బ్రహ్మ సాగర్ నుంచి సెంచరీ ఎంప్లాయిస్ వుడ్డుకు వెళ్లే పైప్ లైన్ లీకు కావడంతో రోడ్డుపై వృధాగా పోతున్నాయి. వృధాగా పోతున్న నీటిని సంబంధిత అధికారులు తక్షణమే అరికట్టాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.