కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఆదోనిలో జరిగిన అగ్ని ప్రమాదస్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే  పార్థసారథి
✦ కర్నూలులో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ ఏ.సిరి
✦ కర్నూలు డైట్ కాలేజీలో ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
✦ హొళగుందలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి