శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VSP: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని పలు శ్రీరామాలయాలను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముని కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.