కురుమూర్తి స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

WNP: పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన కలియుగదైవం కురుమూర్తి స్వామి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.