VIDEO: ' ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం బాధాకరం'

VIDEO: ' ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం బాధాకరం'

MBNR: గోడకూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గూడకూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు.