విశాఖలో ‘సేనతో సేనాని' కార్యక్రమానికి అంతా సిద్ధం

విశాఖలో ‘సేనతో సేనాని' కార్యక్రమానికి అంతా సిద్ధం

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు జరుగనున్న 'సేనతో సేనాని' కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీగా స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ప్రాంగణం అంతా జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. కాగా మరికాసేపట్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు రానున్నారు.