కలెక్టర్‌ను కలిసిన జేసీ

కలెక్టర్‌ను కలిసిన జేసీ

ELR: జిల్లా జాయింటు కలెక్టరుగా యం.జె. అభిషేక్‌ గౌడ సోమవారం పదవీభాద్యతలు చేపట్టారు. కలెక్టరు కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ మరింత పట్టిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనీ జేసీకి సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ప్రతీ రైతుకు పమద్దతు ధర అందేలాచూడాలన్నారు.