VIDEO: యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

RR: బెంగళూరు జాతీయ రహదారిపై సాతంరాయి శివారులో వంతెనపై బైకులతో విన్యాసాలు చేసిన నలుగురు యువకులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. బోరబండకు చెందిన యువకులు శంషాబాద్ వైపు వచ్చారు. దీంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా RGIA ట్రాఫిక్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని లాండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.