ఈనెల 26న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

ఈనెల 26న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

MBNR: ఈనెల 26వ తేదీన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ వెల్లడించారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజా వ్యతిరేక చట్టాలను, నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు.