జిల్లాలో సహకార ఉద్యోగుల రిలే దీక్షలు

జిల్లాలో సహకార ఉద్యోగుల రిలే దీక్షలు

VZM : ఈ నెల ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు విజయవాడలోని ధర్నా‌చౌక్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపడుతారని యూనియన్ నేత డీ. నారాయణరావు పేర్కొన్నారు. 5న ఉమ్మడి కృష్ణాజిల్లా, 6న వెస్ట్ గోదావరి, చిత్తూరు నెల్లూరు, 7న ఈస్ట్ గోదావరి, కర్నూలు, ప్రకాశం, 8న ఉత్తరాంధ్ర జిల్లాలు, 9న గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల ఉద్యోగులు రిలేదీక్షలు చేపడతారని తెలిపారు.