ఈనెల 28న అమరావతికి నిర్మలా సీతారామన్

ఈనెల 28న అమరావతికి నిర్మలా సీతారామన్

AP: ఈనెల 28న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతికి రానున్నారు. అమరావతిలో RBI సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు నారాయణ, లోకేష్ హాజరుకానున్నారు.