'కుట్టుమిషన్లు శిక్షణ కుంభకోణంపై విచారణ జరపాలి'

'కుట్టుమిషన్లు శిక్షణ కుంభకోణంపై విచారణ జరపాలి'

VSP: రాష్ట్రవ్యాప్తంగా కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ విశాఖ ఆర్డీవో భవాని శంకర్‌కు వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.150 కోట్ల కుంభకోణం కూటమి ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.