గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ తుళ్లూరులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
➦ తెనాలిలో చినరావూరు పార్కును సందర్శించిన మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు
➦ కొల్లూరులో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్ బాబు
➦ కొల్లిపరలోని నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి.. కేసు నమోదు