ఈ నెల 29 న కొత్తపేటలో జాబ్ మేళా

ఈ నెల 29 న కొత్తపేటలో జాబ్ మేళా

కోనసీమ: ఈ నెల 29వ తేదీన కొత్తపేటలో ఉన్న కాపు కళ్యాణ మండపం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆద్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ యువతీ యువకులు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.