VIDEO: విజయవాడలో మహిళ దారుణ హత్య

VIDEO: విజయవాడలో మహిళ దారుణ హత్య

NTR: విజయవాడ సూర్యారావుపేటలో నడి రోడ్డుపై దారుణ  ఘటన చోటుచేసుకుంది. విన్స్ ఆస్పత్రిలో పనిచేసే ఒక మహిళను గొంతు కోసి హత్య చేసిన భర్తను సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే పోలీసులు నిందితుడి ఉద్దేశాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు.