స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష

WNP: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభించేందుకు యూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమని, బిఎల్ఏల జాబితా వీలైనంత త్వరగా సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రక్రియ నేపథ్యంలో జాబితాను సమర్పించే విధంగా ఉండాలన్నారు.