'పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి'

'పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి'

అన్నమయ్య: పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని అసిస్టెంట్ కమిషనర్ ఫయుర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం ఆయన మదనపల్లెలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం తాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.