జడ్జికి తలంబ్రాలు అందజేసిన రామరాజు

SDPT: భద్రాచల రామయ్య కళ్యాణ ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంకకి ముత్యాల తలంబ్రాలు, సీతారాముల శేష వస్త్రాలు అందించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ.. ఈ తలంబ్రాల రూపంలో మా ఇంటికి ఆ భద్రాచల రామయ్య వచ్చారని భావిస్తూ సంతోషిస్తున్నానన్నారు.