మాధవరంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం
WG: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సకాలంలో ధాన్యం సొమ్ములు జమ చేస్తున్నట్లు కృషి అమృత్ భారత్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఛైర్మన్ కొండపల్లి నగేశ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం (M) మాధవరంలో ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తున్నారన్నారు.