OTR చేస్తున్నారా..? అవి ఎప్పుడైనా అప్‌డేట్ చేసుకునే ఛాన్స్
HYD: TGPSC ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల కోసం OTR(వన్ టైం రిజిస్ట్రేషన్) అప్‌డేట్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ నేపథ్యంలో HYD తార్నాక ఓయూ విద్యార్థులు OTR అప్‌డేట్ చేస్తుండగా, లేటెస్ట్ ఫోటో, సిగ్నేచర్ ఎప్పుడైనా రీ అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని వెబ్‌సైట్‌లో పొందుపరిచి ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.