'పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక'

NZB: బహుజన వీరుడు “మహరాజు" సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి బీసీ సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. సోమవారం వినాయక్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అన్నారు.