కోళ్లఫామ్ కూల్చివేత.. యజమానులు అవేదన..!

కోళ్లఫామ్ కూల్చివేత.. యజమానులు అవేదన..!

W.G: జిల్లా అత్తిలి మండలం ఈడూరులో కోళ్లఫామ్ కూల్చివేత ఇప్పుడు దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా యజమానులు భరత్, రామాంజనేయులు మాట్లాడుతూ.. రాజకీయ దురుద్ధేశంతో కావాలని కూల్చివేశారని తెలిపారు. వెంటనే దుండగులను గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే మాకు ప్రభుత్వం తరుపున న్యాయం చేయాలని కోరారు.