VIDEO: 'ఈ నెల 18న సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందిస్తాం'
KRNL: ఆదోని వైసీపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకస్తూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను ఈనెల 18న గవర్నర్ ముందు పెడతామన్నారు.