TPUS మండలాధ్యక్షుడిగా బాకారం చంద్రశేఖర్

TPUS మండలాధ్యక్షుడిగా బాకారం చంద్రశేఖర్

VKB: బొంరాస్‌పేట మండల తపస్ నూతన అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాకారం చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఎన్కేపల్లి పాఠశాలలో పనిచేస్తున్న మహేశ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రసిడెంట్ సుంకరి వెంకటయ్య, సీనియర్ ఉపాధ్యాయులు సంగమేష్, బాలరాజు, బాకారం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.