ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* బెల్లంపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ మనోజ్
* మాదారం అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించింది: ఫారెస్టు అధికారులు
* బరంపూర్‌లో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
* భీమిని మండలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన MLA గడ్డం వినోద్