“ఫోర్ వీలర్ మెకానిక్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్‌కు గుర్తింపు
నిర్మల్‌లోని లైట్ మోటార్ వాహనాల ఫోర్ వీలర్ మెకానిక్ షాపుల యజమానులు ఏర్పాటు చేసిన “లైట్ మోటార్ వెహికల్ ఫోర్ వీలర్ మెకానిక్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్, నిర్మల్”కు గుర్తింపు లభించింది. సంఘ అధ్యక్షుడిగా నజామ్ ఉద్దీన్, ఉపాధ్యక్షుడిగా సుధీర్ మంత్రి, ప్రధాన కార్యదర్శిగా ఆమర్ సయ్యద్ ఎంపికయ్యారు. మెకానిక్ వృత్తిదారుల సంక్షేమం కోసం పనిచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.