నూతన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు

నూతన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు

SRD: పటాన్ చెరువు మండలం బీరంగూడ గుట్టపై మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో నూతన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం విరివిగా విరాళాలు అందుతున్నాయని అయ్యప్ప స్వాములు ఈర్ల రాజు, కొల్లూరి మల్లేశులు తెలిపారు. ఈ నేపథ్యంలో BJP మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఆలయ నిర్మాణానికి రూ.51 వేలు విరాళంగా అందిచారు.