VIDEO: జడ్పీ హైస్కూల్‌లో పూలే వర్ధంతి

VIDEO: జడ్పీ హైస్కూల్‌లో పూలే వర్ధంతి

WNP: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం జడ్పీ బాయ్స్ హై స్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.హెచ్ఎం శివాజీ, టీచర్ కంటే నిరంజనయలు మాట్లాడుతూ.. హంటర్ కమిషన్‌కు విద్య నివేదిక అందించి దేశంలో విద్యాభివృద్ధికి కృషిచేసిన మహానీయుడు పూలే అని కొనియాడారు. అనంతరం 1 నిమిషం మౌనం పాటించారు.