రాష్ట్రస్థాయి పోటీలకు బోర్నగూడెం ఆశ్రమ విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు బోర్నగూడెం ఆశ్రమ విద్యార్థి ఎంపిక

ASR: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దుర్గాప్రసాద్ ఎంపికైనట్లు హెచ్.యం. రమేష్ బుధవారం తెలిపారు. 18వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అండర్-14 వాలీబాల్ పోటీల్లో దుర్గాప్రసాద్ పాల్గొని రాష్ట్ర స్థాయి ఎంపిక జరిగిందన్నారు.