ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

AKP: నాతవరం మండలం సరుగుడు గ్రామంలో ఆశా, అంగన్వాడీలతో CITU నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ కింద మార్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు. వీటిని నిరసిస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు.