ఆర్డర్ గురించి అడిగితే.. డెలివరీ బాయ్‌పై దాడి

ఆర్డర్ గురించి అడిగితే.. డెలివరీ బాయ్‌పై దాడి

NLR: నగరంలోని మురళీకృష్ణ హోటల్ సిబ్బంది స్విగ్గీ డెలివరీ బాయ్ నాగరాజుపై దాడి చేశారు. ఆర్డర్ వివరణ కోరినందుకు దురుసుగా సమాధానం చెప్పి, ఐదుగురు సిబ్బంది నాగరాజును పిడిగుద్దులతో విచక్షణారహితంగా కొట్టారు. కస్టమర్లు గొడవను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా సిబ్బంది వినలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.