అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు
E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామానిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన ముమ్మన గంగరాజు, పెదకాపు, వెంకటరమణ నూక రత్నం లను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్ మంగళవారం పరామర్శించారు. వీరికి ఒక్కక్కరికి రూ. 5,000, 25 కేజీల బియ్యాన్ని అందించారు. అనంతరం ప్రభుత్వ ద్వారా ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం మంచి రుణాన్ని మంజూరు చేస్తామన్నారు.