కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అడుగులు..!

కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అడుగులు..!

PLD: మాచర్లలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి వేగం పెరిగింది. SKBR కళాశాల క్రీడా ప్రాంగణం పక్కనున్న 4.56 ఎకరాల్లో రూ.25 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులు సిద్ధం చేసిన నిర్మాణ మ్యాప్‌ను సమీక్షించారు.