స్టేట్ కబడి పోటీలకు గోవర్ధన్

KRNL: ఈనెల24న నంద్యాల మున్సిపల్ హై స్కూల్ నూనెపల్లె లో జరిగిన అండర్ 14 కబడ్డీ పోటీల లో కటారుకొండ విద్యార్థి గోవర్ధన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగినదనీ కటారి కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవింద్ రెడ్డి, పీడీ రంగస్వాములు తెలిపారు. అండర్ 14 కబడ్డీ ఆటలో గోవర్ధన్ వచ్చేనెల 9నుంచి11వరకు బాపట్లలో పాల్గొంటాడు.